TSPSC ముందు తీవ్ర ఉద్రిక్తత .. BRS ప్రభుత్వానికి పెద్ద సవాల్ | Telugu OneIndia

2023-08-10 1

High Tension At TSPSC Office.. Hyderabad, Telangana | టీఎస్‌పీఎస్సీ ముందు తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. వేలాది మంది అభ్యర్థులు టీఎస్‌పీఎస్సీని ముట్టడించారు. టీఎస్పీఎస్సీ అభ్యర్థులకు కాంగ్రెస్ తెలంగాణ జన సమితి మద్దతు తెలిపింది. అభ్యర్థులకు మద్దతుగా నిరసనలో ప్రొఫెసర్ కోదండరాం, అద్దంకి దయాకర్ ఇతర కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. వేలాది మంది టీఎస్పీఎస్సీ అభ్యర్థులను పక్కకి పంపించి పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు.


#telangana
#group2
#tspsc
#telanganaassembly
#hyderabad
#kcr
#ktr
#congress

Videos similaires